BPT: అద్దంకిలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శనివారం రాత్రి పొట్టేళ్ల ప్రభతో గ్రామోత్సవం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు, పంట పొలాలకు నీరు, మూగ జీవులకు మేత లేక ఇబ్బంది పడుతున్నాం అని అన్నారు. ఈ కారణంగా వర్షాలు కురవాలని గ్రామస్తులంతా అంతా కలిసి గ్రామోత్సవం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పొట్టేళ్ల ప్రభతో ఘనంగా గ్రామోత్సవం


