హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీ సాయం చిన్నారికి మరో జన్మ

W.G: ఉండికి చెందిన ఒకటవ తరగతి విద్యార్థిని తలసేమియా వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మక్కా లిఖిత మంజు ప్రియాకు ఆర్ధిక చేయూత ఇవ్వాలని హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ పిలుపునిచ్చింది. ఉండి మెయిన్ సెంటర్‌లో చిన్నారి వైద్యం కోసం శనివారం నుంచి విరాళాల సేకరణ చేపట్టారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కడగల యువ సాయిరాం మాట్లాడుతూ. మీ సాయం ఆమెకు మరో జన్మ అని సూచించారు.