హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ

ప్రకాశం: జిల్లాలోని పాత సింగరాయకొండ లోని దక్షిణ సింహాచలంగా పేరు గాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 28న గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. శ్రావణి పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ధర్మకర్తల మండలి ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అన్నారు.