CTR: జాతీయ స్థాయిలో నిర్వహించిన జియో హెచ్ భీమా సంకల్ప్ 3.0లో భాగంగా నిర్వహించిన PLI/RPLI మేళాలో చిత్తూరు డివిజన్ లక్ష్యాన్ని సాధించింది. రూ.1.50 కోట్ల లక్ష్యానికి గాను రూ.1.83 కోట్లకు పైగా బిజినెస్ ప్రీమియం సాధించి, 122 శాతం లక్ష్యాన్ని నమోదు చేసింది. దీంతో కర్నూలు రీజియన్ పరిధిలో చిత్తూరు డివిజన్ మొదటి స్థానంలో నిలిచిందని సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చిత్తూరు డివిజన్‌కు ప్రథమ స్థానం'


