హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొలెరో బోల్తా.. వ్యక్తి మృతి

NTR: విజయవాడ పశ్చిమ బైపాస్ నున్న సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి లోడ్తో విజయవాడ వస్తున్న బొలెరో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కో-డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.