కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు నిందితుడు సాధిక్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు మనువడు కార్తికేయను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. రైఫిల్ షూటింగ్‌లో బాలుడు జాయిన్ అయ్యాక తల్లి సౌజన్యతో సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అవసరం ఉన్నపుడల్లా ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఓ విషయంలో ఆమె భర్తతో కూడా గొడవపడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
వెలుగులోకి సాధిక్ అరాచకాలు


