హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త ఎయిర్‌పోర్ట్‌లో సీఎం తొలి ప్రయాణం

VZM: విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సును ముగించుకున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు భోగాపురంలోని 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'కు చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అధికారులతో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమైన తర్వాత, ఈ విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు తొలిసారిగా ప్రయాణించడం విశేషం.