శ్రీకాకుళం జిల్లాలో బాల్య వివాహ నిషేధ చట్టం-2006 పై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. వివాహ వయో పరిమితి మహిళలకు18, పురుషులకు 21 సంవత్సరాలని, అతిక్రమిస్తే రెండేళ్లు జైలు, లక్ష రూపాయల జరిమానా అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థినులకు అవగాహన


