VSP: బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ఈ సైక్లింగ్ కార్యక్రమంలో బ్రిక్స్ దేశాల క్రీడాశాఖ మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో సైక్లింగ్


