హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగ్గిన చికెన్‌ ధరలు

AKP: జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. శ్రావణ మాసం ప్రారంభంతో మాంసాహారం డిమాండ్ తగ్గడం, పౌల్ట్రీల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో కేజీ చికెన్ రూ.240 నుంచి రూ.200కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మరింత తక్కువకే విక్రయిస్తున్నారు. 500 పౌల్ట్రీల్లో 50 లక్షల కోళ్లు పెంచుతున్నారు. రానున్న మూడు నెలలు ధరలు అందుబాటులోనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.