KDP: రాయలసీమ రాకపోకల రూపురేఖలు మారనున్నాయి. జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం దూదెన్నకోన సమీపంలో 179.290 కి.మీ వద్ద దాదాపు 750 మీటర్ల సొరంగం నిర్మాణాన్ని చేపడుతున్నారు. 4.450 కి.మీ సొరంగం పనులు శరవేగంగా చేపడుతున్నారు. నల్లమల అటవీప్రాంతంలో చేస్తున్న సొరంగం పనులు త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని గుత్తేదారు, సిబ్బంది తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రయ్ రయ్‌కి కొత్త దారి


