CTR: వెల్లూరులోని విఐటీ యూనివర్సిటీలో జరిగిన 41వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో చిత్తూరుకు చెందిన డా. అభిలాషకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (PhD) పట్టాను అందజేశారు. బయోసైన్స్ విభాగంలో “Impact of Air Pollution on Human Fertility Health” అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఆమెకు ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసి అభిలాషకు డాక్టరేట్


