హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జీరా వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయం పరగడుపున జీరా వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక, జీవక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి, బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.