హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఖాళీ కడుపుతో ఈ ఆకులు నమిలితే?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కరివేపాకులో విటమిన్ A, B, C, E లతో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధపడేవారికి కరివేపాకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించి, డయాబెటిస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.