KDP: మైదుకూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన చిన్నశివ విద్యుత్తు తీగలు చోరీ చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు చాపాడు పోలీసులు తెలిపారు. చాపాడు మండలం ద్వారకానగరం పరిసర పొలాల్లో విద్యుత్తు తీగల చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. తరచూ చోరీలకు పాల్పడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్తు తీగల చోరీ..కేసు నమోదు


