PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీ ప్రాంతమంతా మబ్బులు కమ్మేసి ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం వేకువజామున మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. పడుతున్న వర్షాలకు పొలాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. కొండ ప్రాంతాలన్నీ మబ్బులు కమ్ముకొని చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏజెన్సీను కమ్మేసిన మబ్బులు


