హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు మాత్రలు మింగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

GNTR: గుంటూరుకు చెందిన షేక్ బాజీ బాబావలీ మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తుల వేధింపులే తన నిర్ణయానికి కారణమంటూ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.