హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గుండెపోటుకు ప్రధాన కారణాలు తెలుసా?

గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే వీటికి దూరంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు వాడకం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక ఒత్తిడి గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. పొగ తాగడం వల్ల రక్త నాళాలను దెబ్బతీసి, బీపీ పెరిగేలా చేస్తుంది. ఎక్కువ మద్యం గుండె పనితీరును దెబ్బతీసి రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగా నిద్ర లేకపోతే గుండెకు విశ్రాంతి లభించదు.