హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో రెండో రోజు బ్రిక్స్ సమావేశాలు

VSP: విశాఖలో బ్రిక్స్ దేశాల కీలక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం యువజన, క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి మనస్సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరుకానున్నారు. బీచ్లోడ్లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు.