ATP: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దళవాయి రమాదేవి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును బృందావనంలోని ఆయన స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. వడ్డెర సామాజికవర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ రమాదేవిని సన్మానించిన ఎమ్మెల్యే


