PLD: పత్తి వత్తులు లేకుండానే దీపం వెలిగించే అరుదైన మొక్క ‘పాండవ పత్తి’ అందరినీ ఆకట్టుకుంటోంది. నాచుగుంటలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో ఈ మొక్కను సంరక్షిస్తున్నారు. మొక్క ఆకును నూనె లేదా నెయ్యిలో ముంచి వెలిగిస్తే పత్తి వత్తిలా జ్యోతి వెలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వింతను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకుతోనే దీపం వెలిగించే అరుదైన మొక్క


