NTR: తునికిపాడు-పెనుగొలను ప్రధాన రహదారిపై మధిర కెనాల్ సమీపంలో ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. చాలాకాలంగా సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని తునికిపాడు టీడీపీ అధ్యక్షుడు మరీదు నాగేశ్వరరావు తెలిపారు. రాత్రివేళ గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కెనాల్ వద్ద రోడ్డుపై భారీ గుంత


