VZM: భోగపురం విమానాశ్రయంలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రత్యేకతను చాటేలా లక్కతో తయారు చేసే ప్రసిద్ధ ఏటికొప్పాక బొమ్మలను నిలువెత్తు రూపంలో విమానాశ్రయం ఎదుట ప్రదర్శించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ హస్తకళా కృతులు విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులకు ఘన స్వాగతం పలుకుతున్నట్టు ప్రదర్శించడంతో అత్యంత శోభాయమానంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకత


