హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: SIR-2026 ప్రత్యేక 'క్యాంపెయిన్ డే' లో కలెక్టర్

ప్రకాశం: తర్లుపాడు SIR-2026 కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.