ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు కాలనీ బీసీ కాలనీలో డ్రైనేజీ పనులు ఆదివారం చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఆ కాలనీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాలనీ ప్రజలు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీడీవో మనోజ్ మండల పరిషత్ నిధులు రూ. 5 లక్షలతో డ్రైనేజీ పనులను శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్
కాలనీలో డ్రైనేజీ పనులకు శ్రీకారం


