హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు

కోనసీమ జిల్లాలో కూరగాయల ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. అమలాపురం బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు కిలోలలో చూసుకుంటే.. ఉల్లిపాయలు రూ.55, చిక్కుడు కాయలు రూ.100, బీరకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.80, అల్లం రూ.160, బంగళా దుంపలు రూ.30, వంకాయలు రూ.50, క్యారెట్ రూ.60, బెండకాయలు రూ.40 లు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరలలో మార్పులు ఉండవచ్చు.