ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ నేపథ్యంలో మార్కాపురం జిల్లా సుంకేసుల, గొట్టిపడియ ముంపు గ్రామాల నిర్వాసితులు ఇళ్లు ఖాళీచేసి సొంతూరును వీడుతున్నారు. పిల్లలు,పెద్దలు ఇంటి సామాన్లను వాహనాల్లో సర్దుకుని కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఏళ్ల తరబడి జీవించిన ఇళ్లు, ఊరు వదిలి వెళ్తుంటే గుండెలు బరువెక్కుతున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుట్టిన ఊరికి కన్నీటి వీడ్కోలు..!


