హైదరాబాద్: 28°C
తెలంగాణ

గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

HYD: గచ్చిబౌలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రాత్రి వర్షం కురవడంతో శిథిలాల తొలగింపునకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జయదర్శి అపార్ట్ మెంట్ కూల్చివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.