హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల తనిఖీలు.. 24 వాహనాలు స్వాధీనం

MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 60 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.