KMR: వైకల్యం తన జీవితానికి అడ్డు కాదని నిరూపిస్తున్నాడు KMR (D) సదాశివనగర్ (M) ధర్మారావుపేటకు చెందిన భానుప్రకాష్. చేతులతో చేసే పనులను కాళ్లతోనే చేస్తూ విద్యను అభ్యాసించాడు. తినడం, రాయడం వంటి పనులను కాళ్లతోనే చేస్తాడు. భాను 2022లో డిగ్రీలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. తన చదువు చిన్నపాటి ఉద్యోగం చేస్తూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.
తెలంగాణ
VIDEO: కాళ్లతోనే చదువు.. పట్టుదలతో గెలుపు


