హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రోడ్లపై పశువులను వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాలి'

SRPT: కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై పశువులు సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో నిద్రమత్తులో వాహనాలు నడిపే వారికి పశువులు అకస్మాత్తుగా అడ్డురావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పశువులను రోడ్లపై వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.