హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 గజాల్లో అంతకు మించి నిర్మించొద్దు..!

HYD: తెలంగాణ TG-bPASS నిబంధనల ప్రకారం 75 గజాల వరకు ఉన్న ప్లాట్లలో గ్రౌండ్ +1 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంత కంటే ఎక్కువ నిర్మించాలంటే రోడ్డు వెడల్పు, సెట్‌బ్యాక్ ఆధారంగా ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. HYD గచ్చిబౌలిలో 50 గజాల స్థలంలో నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతిచెందిన నేపథ్యంలో అధికారులు ఈ నిబంధనలను గుర్తుచేస్తున్నారు.