MBNR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించబోయే ఆటోల బంద్‌ను విజయవంతం చేద్దామని డీఆర్టీయూ ఆటో యూనియన్ నాయకులు బాబుమియా పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. బంద్‌కు అన్ని ట్రేడ్ యూనియన్లు సహకరిస్తున్నాయన్నారు. అధికారులు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'నేడు ఆటోల బంద్‌ను విజయవంతం చేద్దాం'


