ప్రకాశం: గిద్దలూరులో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుతం కేజీ రూ.220గా ఉండగా.. మటన్ రూ.900 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్తో పోలిస్తే చికెన్ ధర భారీగా తక్కువగా ఉండటంతో మాంసం ప్రియులు చికెన్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ధర తగ్గడంతో మాంసం షాపుల వద్ద కొనుగోలుదారుల సందడి కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఒక్కసారిగా చికెన్ తగ్గిన ధరలు..!


