హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడికి అవకాశాలు ఇస్తుండాలి: రహానే

శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ అండగా ఉండాలని అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీసిన అతడికి రాబోయే సిరీసుల్లోనూ అవకాశాలివ్వాలని కోరాడు. కొలంబో పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉన్నందున, తొలి టెస్టులో గెలిచిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగాలని రహానే సూచించారు.