భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇవాళ ఉ.10 గంటలకు రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, గాయపడిన ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌లో ఆడే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
క్రీడలు
SL vs IND: నేడు రెండో టెస్టు ప్రారంభం


