కొలంబో వేదికగా రేపు శ్రీలంకతో ప్రారంభంకానున్న రెండో టెస్టులో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తోంది. తొలి టెస్టులో ఓడిన లంక సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా తొలి రోజు వర్షం కురిసేందుకు 60 శాతం అస్కారముందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
క్రీడలు
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!


