భారత్-శ్రీలంక రెండో టెస్టుకు కొలంబో స్టేడియం వేదిక కానుంది. గాలే పిచ్‌లా కాకుండా ఈ పిచ్‌ను బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా తయారు చేశారు. ఈ పిచ్ తొలి 2 రోజులు బ్యాటింగ్‌కు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించనుంది. దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారనుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
క్రీడలు
SL vs IND: పిచ్ రిపోర్ట్


