SKLM: పొందూరు శ్రీరామా ఐటీఐలో ఆదివారం జరిగే డెమోక్రటిక్ టీచర్స్ విద్యా సదస్సును జయప్రదం చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ని వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పేడాడ కృష్ణారావు రచించిన "ఈ అడుగులు ఏ ప్రస్థానానికి?" పుస్తకావిష్కరణ, అనంతరం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, విద్యా ఉద్యమాలపై వి.ఎస్.కృష్ణ ప్రసంగిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు టీచర్స్ విద్యా సదస్సు


