CTR: ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కృషి చేస్తున్న మీడియాకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మీడియా సహకారం అభినందనీయం: కలెక్టర్


