హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు విత్తనాలు పంపిణీ

W.G: పాలకొల్లు BRMV హైస్కూలో నో బ్యాగ్ డే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రముఖ రంగస్థల నటుడు జక్కుల నాగేశ్వరరావు విచ్చేసి నాటకంలో పద్యాలను ఆలాపించి నాటకీకరణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. తెలుగు టీచర్ జి శ్రీనివాసరావు సేకరించిన తోటకూర, బెండ, చిక్కుడు, బీరకాయ విత్తనాలను పంపిణీ చేశారు. HM ఎమ్ శివలీల, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు  పాల్గొన్నారు.