KDP: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పోస్టర్లు ఆవిష్కరించారు. విజేతలకు రూ. 30 వేలు, రన్నరప్‌కు రూ. 20 వేలు అందించనున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులు పాల్గొనవచ్చు.
ఆంధ్రప్రదేశ్
TNSF క్రికెట్ టోర్నమెంట్‌కు పోస్టర్లు ఆవిష్కరణ


