ASR: చింతపల్లి మండలానికి ఆనుకుని ఉన్న పలు గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను పొందాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని చెరపల్లి గ్రామస్తులు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉచితంగా అందిస్తున్న మొక్కల కోసం వీఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు'


