భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘన విజయంతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ సేన.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రయత్నిస్తోంది. తొలి టెస్టులో అంతగా ప్రభావం చూపని కుల్‌దీప్ స్థానంలో సారాంశ్ జైన్ జట్టులో అరంగేట్రం చేస్తున్నాడు.
క్రీడలు
SL vs IND: టాస్ గెలిచిన భారత్


