NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 29,922 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఇవాళ 534 అడుగులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, నీటి నిల్వ 175.6595 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


