TPT: జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో శ్రీ కాళహస్తి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పట్టణంలో హోటల్, పరిసర ప్రాంతాల్లో డాబాలు పెరుగుతున్న ఆహార నాణ్యతపై అధికారులు తనిఖీ చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, డాబాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జాడేది


