హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మాంసం ధరలు ఇలా!

MHBD: జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. కిలో చికెన్ రూ. 190 ఉండగా, స్కిన్ లెస్ రూ. 210లకు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ. 110-రూ.150 వరకు ధర పలుకుతోంది. గుడ్ల ధరలు సైతం తగ్గి డజన్ గుడ్లు రూ. 72కు అమ్ముతున్నారు. మటన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో కిలో మటన్ రూ.880-రూ.1000 వరకు విక్రయిస్తున్నారు.