హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కు పంపిణీ చేసిన ఎంపీ

ATP: పుట్లూరు మండలానికి చెందిన చిరంజీవి సుభాన్‌కు మంజూరైన రూ. 1,04,620 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.