హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం శ్రావణమాసం కావడంతో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కిలో రూ. 214, డ్రెస్సింగ్ (స్కిన్ తో) రూ. 189, ఫారం దగ్గర లైవ్ బర్డ్ కిలో రూ. 95, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.122, గుడ్లు డజన్ రూ. 74 గా అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరలు మారవచ్చు.