TPT: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26న జరగాల్సిన డిగ్రీ(UG) 2,5, పీజీ 2 సెమిస్టర్ పరీక్షలను ఒకరోజు ముందుకు మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26న మిలాద్ ఉన్ నబీ పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలను 25న నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజమాణిక్యం తెలిపారు. విద్యార్థులు మార్పును గమనించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ALERT.. పరీక్ష తేదీ మారింది!


